ఒకే మాగ్నెట్ ప్రతి ప్లాంట్లో వేరే పని చేస్తుంది. ఫుడ్ లైన్లో అది ప్రొడక్ట్లోకి ఇనుము రాకుండా చూస్తుంది. స్టీల్ యార్డ్లో ప్లేట్ ఎత్తుతుంది. మెషిన్ షాప్లో జాబ్ను పట్టి ఉంచుతుంది, కూలెంట్ను శుభ్రం చేస్తుంది.
ఈ రంగాల్లోని ప్లాంట్లకు మేము సప్లై చేయడం మొదలుపెట్టింది 1978. మా పరికరాలు ఎక్కడ సరిపోతాయో చూడటానికి మీ రంగాన్ని ఎంచుకోండి, లేదా మమ్మల్ని సంప్రదించండి, మీ లైన్ గురించి చెప్పండి.








